యోహాను 1:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 సృష్టిలో ఉన్నవన్నీ ఆయన ద్వారానే కలిగాయి, కలిగింది ఏదీ ఆయన లేకుండా కలుగలేదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 కలిగియున్నదేదియు ఆయనలేకుండ కలుగలేదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 సృష్టి అంతా ఆ వాక్కు ద్వారానే కలిగింది. ఉనికిలో ఉన్న వాటిలో ఏదీ ఆయన లేకుండా కలగలేదు. Viz kapitolaపవిత్ర బైబిల్3 ఆయన ద్వారా అన్నీ సృష్టింపబడ్డాయి. సృష్టింపబడినదేదీ ఆయన లేకుండా సృష్టింపబడలేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 సృష్టిలో ఉన్నవన్నీ ఆయన ద్వారానే కలిగాయి, కలిగింది ఏదీ ఆయన లేకుండా కలుగలేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము3 సృష్టిలో ఉన్నవన్నీ ఆయన ద్వారానే కలిగాయి, కలిగింది ఏదీ ఆయన లేకుండా కలుగలేదు. Viz kapitola |