Online Bible

- Reklamy -




యిర్మీయా 41:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

13 ఇష్మాయేలు అతనితో ఉన్న ప్రజలందరూ కారేహ కుమారుడైన యోహానాను అతనితో ఉన్న సైన్య అధికారులను చూసినప్పుడు, వారు సంతోషించారు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

13 ఇష్మాయేలుతోకూడనున్న ప్రజలందరు కారేహ కుమారుడైన యోహానానును, అతనితోకూడనున్న సేనాధిపతులనందరిని చూచినప్పుడు వారు సంతోషించి

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

13 కారేహ కొడుకు యోహానాను, అతనితోపాటు ఉన్న సేనాధిపతులందరినీ చూసినప్పుడు, ఇష్మాయేలుతోపాటు ఉన్న ప్రజలు ఎంతో సంతోషించారు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

13 ఇష్మాయేలును బందీలుగా పట్టుకు పోతున్న యోహానానును, సైన్యాధికారులను చూచి జనులు చాలా సంతోషించారు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

13 ఇష్మాయేలు అతనితో ఉన్న ప్రజలందరూ కారేహ కుమారుడైన యోహానాను అతనితో ఉన్న సైన్య అధికారులను చూసినప్పుడు, వారు సంతోషించారు.

Viz kapitola kopírovat




యిర్మీయా 41:13

Následuj nás:

Reklamy


Reklamy