యిర్మీయా 17:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 మన పరిశుద్ధాలయం, ఆది నుండి హెచ్చింపబడిన ఒక మహిమగల సింహాసనము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 ఉన్నతస్థలముననుండు మహిమగల సింహాసనము మొదటినుండి మా పరిశుద్ధాలయ స్థానము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 మొదటి నుంచి మా దేవాలయ స్థలం ఘనమైన సింహాసనం లాంటిది. Viz kapitolaపవిత్ర బైబిల్12 ఆదినుంచీ మన దేవాలయం ప్రఖ్యాతిగాంచిన దేవుని సింహాసనమై ఉన్నది. అది చాలా ముఖ్యమైన స్థలం. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 మన పరిశుద్ధాలయం, ఆది నుండి హెచ్చింపబడిన ఒక మహిమగల సింహాసనము. Viz kapitola |