Online Bible

- Reklamy -




న్యాయాధి 19:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 ఆ వృద్ధుడు, “మీకు క్షేమం కలుగును గాక! మీరు మా ఇంటికి రండి, మీకు అవసరమైంది నేను చూసుకుంటాను. ఇలా రాత్రివేళ వీధిలో మాత్రం గడపకండి” అని అన్నాడు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 ఆ ముసలివాడు–నీకు క్షేమమగునుగాక, నీకేవైన తక్కువైనయెడల వాటిభారము నామీద ఉంచుము.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 ఆ వృద్ధుడు “మీకు అంతా క్షేమం కలుగుతుంది. మీకు ఏదైనా తక్కువ అయితే వాటి సంగతి నేను చూసుకుంటాను

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

20 వృద్ధుడు ఇలా చెప్పాడు: “నీవు మా ఇంట్లో ఉండవచ్చు. నీకు కావలసిందంతా నేనిస్తాను. నగర మధ్యలో మాత్రం రాత్రివేళ ఉండకూడదు.”

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 ఆ వృద్ధుడు, “మీకు క్షేమం కలుగును గాక! మీరు మా ఇంటికి రండి, మీకు అవసరమైంది నేను చూసుకుంటాను. ఇలా రాత్రివేళ వీధిలో మాత్రం గడపకండి” అని అన్నాడు.

Viz kapitola kopírovat




న్యాయాధి 19:20

Následuj nás:

Reklamy


Reklamy