Online Bible

- Reklamy -




న్యాయాధి 15:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 అప్పుడు సంసోను, “గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను, రెండు కుప్పలను చంపాను. గాడిద దవడ ఎముకతో వేయిమందిని చంపాను” అని,

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 అప్పుడు సమ్సోను గాడిద దవడ యెముకతో ఒక కుప్పను రెండు కుప్పలను నేను చంపియున్నాను గాడిద దవడ యెముకతో వెయ్యిమంది నరులను చంపియున్నాను అనెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 అప్పుడు సంసోను ఇలా అన్నాడు, “నేను గాడిద దవడ ఎముకతో కుప్పలు కుప్పలుగా, గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది మనుషులను చంపాను.”

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

16 తర్వాత సమ్సోను అన్నాడు: “గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని చంపాను! గాడిద దవడ ఎముకతో వారిని ఎత్తైన కుప్పగా పేర్చాను!”

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 అప్పుడు సంసోను, “గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను, రెండు కుప్పలను చంపాను. గాడిద దవడ ఎముకతో వేయిమందిని చంపాను” అని,

Viz kapitola kopírovat




న్యాయాధి 15:16

Následuj nás:

Reklamy


Reklamy