యాకోబు 4:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 కాబట్టి చేయవలసిన మంచి వాటి గురించి తెలిసి దాన్ని చేయడంలో విఫలమైతే వారు పాపం చేసినవారు అవుతారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 కాబట్టి మేలైనదిచేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 మంచి విషయాలు చేయాలని తెలిసీ చేయని వాడికి అది పాపంగా పరిణమిస్తుంది. Viz kapitolaపవిత్ర బైబిల్17 అందువల్ల మంచి చెయ్యటానికి నేర్చుకొన్నవాడు మంచి పనినే చెయ్యాలి. అలా చెయ్యకపోవటం పాపం అవుతుంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 కాబట్టి చేయవలసిన మంచి వాటి గురించి తెలిసి దాన్ని చేయడంలో విఫలమైతే వారు పాపం చేసినవారు అవుతారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము17 కాబట్టి చేయవలసిన మంచి వాటి గురించి తెలిసి, వాటిని చేయడంలో విఫలమైతే వారు పాపం చేసినవారు అవుతారు. Viz kapitola |