యాకోబు 2:25 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 అలాగే వేశ్యయైన రాహాబు దూతలను ఆదరించి, వేరొక మార్గం గుండా వారిని పంపివేసినప్పుడు తాను చేసిన క్రియలనుబట్టి ఆమె నీతిమంతురాలిగా చెప్పబడలేదా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 అటువలెనే రాహాబను వేశ్య కూడ దూతలను చేర్చుకొని వేరొకమార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియలమూలముగా నీతిమంతురాలని యెంచబడెను గదా? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 అలానే వేశ్య రాహాబు కూడా వార్తాహరులను ఆహ్వానించి వేరొక మార్గంలో వారిని పంపివేయడాన్ని బట్టి తన క్రియల మూలంగా ఆమె నీతిమంతురాలుగా ఎంచ బడింది గదా? Viz kapitolaపవిత్ర బైబిల్25 మరొక ఉదాహరణ రాహాబు. ఆమె గూఢచారులకు ఆతిథ్యమిచ్చి వాళ్ళను వేరొక దారిన పంపివేసింది. ఆమె చేసిన క్రియను బట్టి దేవుడు ఆమెను నీతిమంతురాలిగా పరిగణించ లేదా? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 అలాగే వేశ్యయైన రాహాబు దూతలను ఆదరించి, వేరొక మార్గం గుండా వారిని పంపివేసినప్పుడు తాను చేసిన క్రియలనుబట్టి ఆమె నీతిమంతురాలిగా చెప్పబడలేదా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము25 అలాగే వేశ్య అయిన రాహాబు దూతలను ఆదరించి, వేరొక మార్గం గుండా వారిని పంపించివేసినప్పుడు తాను చేసిన క్రియల బట్టి ఆమె నీతిమంతురాలిగా చెప్పబడలేదా? Viz kapitola |