యాకోబు 2:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 వివేకంలేనివాడా, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని నీకు రుజువులు కావాలా? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 వ్యర్థుడా, క్రియలులేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కొనగోరుచున్నావా? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 బుద్ధిలేనివాడా! క్రియలు లేని విశ్వాసం వల్ల ప్రయోజనం లేదు అని నీకు తెలుసుకోవాలని లేదా? Viz kapitolaపవిత్ర బైబిల్20 ఓ మూర్ఖుడా! క్రియలు లేని విశ్వాసం వ్యర్థమన్న దానికి నీకు ఋజువు కావాలా? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 వివేకంలేనివాడా, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని నీకు రుజువులు కావాలా? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము20 వివేకంలేనివాడా, క్రియలు లేని విశ్వాసం ఫలించదని నీకు రుజువులు కావాలా? Viz kapitola |