యెషయా 43:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 కళ్లుండి గ్రుడ్డివారైన వారిని, చెవులుండి చెవిటివారైన వారిని తీసుకురండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 కన్నులుండి అంధులైనవారిని చెవులుండి బధిరులైనవారిని తీసికొని రండి Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 కళ్ళుండీ గుడ్డివారుగా, చెవులుండీ చెవిటివారుగా ఉన్న వారిని తీసుకురండి Viz kapitolaపవిత్ర బైబిల్8 “కళ్లుండి చూడలేని వాళ్లను బయటకు తీసుకొనిరండి. చెవులు ఉండి వినలేని వాళ్లను బయటకు తీసుకొని రండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 కళ్లుండి గ్రుడ్డివారైన వారిని, చెవులుండి చెవిటివారైన వారిని తీసుకురండి. Viz kapitola |