యెషయా 43:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 “పూర్వ విషయాల్ని మరచిపోండి; గత సంగతులను ఆలోచించకండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 మునుపటివాటిని జ్ఞాపకము చేసికొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 “గతంలో జరిగిన సంగతులు జ్ఞాపకం చేసుకోవద్దు. పూర్వకాలపు సంగతులను ఆలోచించవద్దు. Viz kapitolaపవిత్ర బైబిల్18 కనుక మొదట్లో జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు. చాలా కాలం క్రిందట జరిగిన ఆ సంగతులను గూర్చి ఆలోచించవద్దు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 “పూర్వ విషయాల్ని మరచిపోండి; గత సంగతులను ఆలోచించకండి. Viz kapitola |