యెషయా 42:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 “చెవిటి వారలారా! వినండి. చూడండి, గ్రుడ్డి వారలారా! చూడండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 చెవిటివారలారా, వినుడి గ్రుడ్డివారలారా, మీరు గ్రహించునట్లు ఆలో చించుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 చెవిటివారు వినండి, గుడ్డివారు మీరు గ్రహించగలిగేలా చూడండి. Viz kapitolaపవిత్ర బైబిల్18 “చెవిటి ప్రజలారా నా మాట వినాలి. గుడ్డి మనుష్యులారా మీరు కళ్లు తెరిచి, నన్ను చూడాలి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 “చెవిటి వారలారా! వినండి. చూడండి, గ్రుడ్డి వారలారా! చూడండి. Viz kapitola |