యెషయా 42:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 వారు యెహోవాకు మహిమ చెల్లించి ద్వీపాల్లో ఆయన స్తుతిని ప్రకటించాలి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 ప్రభావముగలవాడని మనుష్యులు యెహోవాను కొని యాడుదురు గాక ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురు గాక Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 ద్వీపాల్లో వారు యెహోవా మహిమా ప్రభావాలు గలవాడని కొనియాడతారు. Viz kapitolaపవిత్ర బైబిల్12 యెహోవాకు మహిమ ఆపాదించండి. దూర దేశాల్లోని ప్రజలంతా ఆయనను స్తుతించాలి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 వారు యెహోవాకు మహిమ చెల్లించి ద్వీపాల్లో ఆయన స్తుతిని ప్రకటించాలి. Viz kapitola |