యెషయా 37:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 “యెహోవా! అష్షూరు రాజులు ఈ ప్రజలందరినీ, వారి దేశాలను నాశనం చేశారన్నది వాస్తవం. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 యెహోవా, అష్షూరు రాజులు వివిధ జాతుల ప్రజలనూ వారి దేశాలనూ నాశనం చేసి వారి దేవుళ్ళను అగ్నిలో వేసింది నిజమే. Viz kapitolaపవిత్ర బైబిల్18 యెహోవా, అష్షూరు రాజులు నిజంగానే అన్ని దేశాలనూ, వాటి స్థలాలనూ నాశనం చేశారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 “యెహోవా! అష్షూరు రాజులు ఈ ప్రజలందరినీ, వారి దేశాలను నాశనం చేశారన్నది వాస్తవం. Viz kapitola |