యెషయా 3:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 అద్దాలు, సన్నపునారతో చేసిన ముసుగులు, తలపాగాలు, శాలువాల్ని తీసివేస్తారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 చేతి అద్దములను సన్నపునారతో చేసిన ముసుకులను పాగాలను శాలువులను తీసివేయును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 చేతి అద్దాలు, సన్ననారతో నేసిన జలతారు ముసుగులు, పాగాలు, శాలువాలు తీసేస్తాడు. Viz kapitolaపవిత్ర బైబిల్23 అద్దాలు, మేలిమి వస్త్రాలు, తలపాగాలు, శాలువాలు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 అద్దాలు, సన్నపునారతో చేసిన ముసుగులు, తలపాగాలు, శాలువాల్ని తీసివేస్తారు. Viz kapitola |