యెషయా 23:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 తర్షీషుకు వెళ్లండి; సముద్ర తీర వాసులారా దుఃఖపడండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 తర్షీషునకు వెళ్లుడి సముద్రతీరవాసులారా, అంగ లార్చుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 సముద్ర తీరవాసులారా! రోదించండి. తర్షీషుకి తరలి వెళ్ళండి. Viz kapitolaపవిత్ర బైబిల్6 ఓడలారా మీరు తర్షీషుకు తిరిగి రావాలి. సముద్రం దగ్గర్లో నివసిస్తున్న ప్రజలారా మీరు విచారించాలి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 తర్షీషుకు వెళ్లండి; సముద్ర తీర వాసులారా దుఃఖపడండి. Viz kapitola |