యెషయా 23:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 వార్త ఈజిప్టుకు చేరినప్పుడు తూరు గురించి వారు వేదన పడతారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 ఆ వర్తమానము ఐగుప్తీయులు విని తూరునుగూర్చి మిక్కిలి దుఃఖింతురు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 ఆ సమాచారం విని ఐగుప్తు ప్రజలు తూరును గురించి వేదన చెందుతారు. Viz kapitolaపవిత్ర బైబిల్5 తూరును గూర్చిన వార్త ఈజిప్టు వింటుంది. ఈ వార్త ఈజిప్టును దుఃఖంతో బాధిస్తుంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 వార్త ఈజిప్టుకు చేరినప్పుడు తూరు గురించి వారు వేదన పడతారు. Viz kapitola |