యెషయా 14:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 వారందరు నిన్ను చూసి నీతో ఇలా అంటారు, “నీవు కూడా మాలాగే బలహీనమయ్యావు; నీవు కూడా మాలా అయ్యావు.” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 వారందరు నిన్ను చూచి–నీవును మావలె బలహీనుడ వైతివా? నీవును మాబోటివాడవైతివా? అందురు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 వాళ్ళందరూ నిన్ను చూసి, నువ్వు కూడా మాలాగే బలహీనుడివయ్యావు. నువ్వూ మాలాంటి వాడివయ్యావు. Viz kapitolaపవిత్ర బైబిల్10 ఈ నాయకులంతా నిన్ను హేళన చేస్తారు. “ఇప్పుడు నీవు కూడా మాలాగే చచ్చిన శవానివి. ఇప్పుడు నీవూ మాలాగే ఉన్నావు.” అని వారంటారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 వారందరు నిన్ను చూసి నీతో ఇలా అంటారు, “నీవు కూడా మాలాగే బలహీనమయ్యావు; నీవు కూడా మాలా అయ్యావు.” Viz kapitola |