Online Bible

- Reklamy -




హోషేయ 9:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 మీ నియమించబడిన పండుగల దినాన, యెహోవా విందు దినాల్లో మీరేం చేస్తారు?

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 నియామక దినములలోను యెహోవా పండుగ దినములలోను మీరేమి చేతురు?

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 నియామక పండగల్లో, యెహోవా పండగ దినాల్లో మీరేమి చేస్తారు?

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

5 వారు (ఇశ్రాయేలీయులు) యెహోవాకు పండుగలు, పవిత్ర దినాలు ఆచరించలేరు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 మీ నియమించబడిన పండుగల దినాన, యెహోవా విందు దినాల్లో మీరేం చేస్తారు?

Viz kapitola kopírovat




హోషేయ 9:5

Následuj nás:

Reklamy


Reklamy