హెబ్రీయులకు 9:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 వీలునామా విషయంలో, దాన్ని తయారుచేసిన వాడు చనిపోయాడని నిరూపించడం అవసరం, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 ఎవరైనా వీలునామా వదిలి వెళ్తే, ఆ వ్యక్తి మరణించాడని నిరూపణ కావాలి. Viz kapitolaపవిత్ర బైబిల్16 వీలునామా చెలామణిలోకి రావాలంటే, దాన్ని వ్రాసిన వ్యక్తి యొక్క మరణాన్ని నిరూపించటం అవసరం. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 వీలునామా విషయంలో, దాన్ని తయారుచేసిన వాడు చనిపోయాడని నిరూపించడం అవసరం, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము16 వీలునామా విషయంలో, దాన్ని తయారు చేసిన వాడు చనిపోయాడని నిరూపించడం అవసరం, Viz kapitola |