హెబ్రీయులకు 7:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 పాత నియమం బలహీనం, నిరుపయోగం కాబట్టి ప్రక్కకు పెట్టబడింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18-19 ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణసిద్ధి కలుగజేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్‌ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడియున్నది; అంత కంటె శ్రేప్ఠమైన నిరీక్షణ దానివెంట ప్రవేశపెట్టబడెను. దీనిద్వారా, దేవునియొద్దకు మనము చేరుచున్నాము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 ఈ విషయంలో ముందు వచ్చిన ఆజ్ఞను పక్కన పెట్టడం జరిగింది. ఎందుకంటే అది బలహీనంగానూ వ్యర్ధమైనదిగానూ ఉంది. Viz kapitolaపవిత్ర బైబిల్18 పాత నియమం సత్తువ లేనిది, నిరుపయోగమైనది. కనుక, అది రద్దు చేయబడింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 పాత నియమం బలహీనం, నిరుపయోగం కాబట్టి ప్రక్కకు పెట్టబడింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము18 పాత నియమం బలహీనం, నిరుపయోగం కనుక ప్రక్కకు పెట్టబడింది. Viz kapitola |