హెబ్రీయులకు 4:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 ఒకవేళ యెహోషువ వారికి విశ్రాంతి ఇచ్చి ఉంటే, దేవుడు మరొక దినాన్ని గురించి మాట్లాడి ఉండేవాడు కాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసినయెడల ఆ తరువాత మరియొక దినమునుగూర్చి ఆయన చెప్పకపోవును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 ఒక వేళ యెహోషువ వారికి విశ్రాంతి ఇవ్వగలిగితే దేవుడు మరొక రోజు గూర్చి చెప్పేవాడు కాదు. Viz kapitolaపవిత్ర బైబిల్8 యెహోషువ వాళ్ళకు విశ్రాంతి ఇచ్చినట్లయితే దేవుడు ఆ తర్వాత మరొక రోజును గురించి మాట్లాడి ఉండేవాడు కాదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 ఒకవేళ యెహోషువ వారికి విశ్రాంతి ఇచ్చి ఉంటే, దేవుడు మరొక దినాన్ని గురించి మాట్లాడి ఉండేవాడు కాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము8 ఒకవేళ యెహోషువ వారికి విశ్రాంతి ఇచ్చివుంటే, దేవుడు మరొక దినాన్ని గురించి మాట్లాడివుండేవాడు కాడు. Viz kapitola |