హెబ్రీయులకు 12:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 కాబట్టి, దుర్బలమైన మీ చేతులను బలహీనమైన మీ మోకాళ్లను బలపరచండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 కాబట్టి సడలి పోయిన మీ చేతులను పైకెత్తండి. బలహీనంగా మారిన మోకాళ్ళను తిరిగి బలపరచండి. Viz kapitolaపవిత్ర బైబిల్12 అందువల్ల మీ బలహీనమైన చేతుల్ని, వణకుతున్న మోకాళ్ళను శక్తివంతం చేసుకోండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 కాబట్టి, దుర్బలమైన మీ చేతులను బలహీనమైన మీ మోకాళ్లను బలపరచండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము12 కనుక, దుర్బలమైన మీ చేతులను బలహీనమైన మీ మోకాళ్లను బలపరచండి. Viz kapitola |