హెబ్రీయులకు 10:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 ఎడ్ల మేకల రక్తానికి పాపాలను తొలగించడం అసాధ్యము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 ఎందుకంటే ఎద్దుల, మేకల రక్తం పాపాన్ని తీసివేయడం అసాధ్యం. Viz kapitolaపవిత్ర బైబిల్4 ఎద్దుల రక్తంతో, మేకల రక్తంతో పాపపరిహారం కలగటమనేది అసంభవం. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 ఎడ్ల మేకల రక్తానికి పాపాలను తొలగించడం అసాధ్యము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము4 ఎద్దుల మేకల రక్తానికి పాపాలను తొలగించడం అసాధ్యం. Viz kapitola |