Online Bible

- Reklamy -




హెబ్రీయులకు 10:20 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 యేసు రక్తాన్ని బట్టి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తామనే నమ్మకాన్ని మనం కలిగి ఉన్నాము.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 తెర గుండా అంటే తన దేహం ద్వారా ప్రవేశించే కొత్తదీ, సజీవమూ అయిన మార్గాన్ని ఆయన మనకోసం తెరిచాడు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

20 ఆయన శరీరం ఒక తెరగా ఉంది. దాన్ని తొలగించి మనకోసం సజీవమైన నూతన మార్గాన్ని వేశాడు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 యేసు రక్తాన్ని బట్టి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తామనే నమ్మకాన్ని మనం కలిగి ఉన్నాము.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

20 యేసు రక్తాన్ని బట్టి అతి పరిశుద్ధస్థలంలోకి ప్రవేశిస్తామనే నమ్మకాన్ని మనం కలిగివున్నాము.

Viz kapitola kopírovat




హెబ్రీయులకు 10:20

Následuj nás:

Reklamy


Reklamy