హబక్కూకు 1:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 పాలకుడు లేని సముద్ర జీవులతో, సముద్ర చేపలతో నీవు నరులను సమానులుగా చేశావు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 ఏలికలేని చేపలతోను ప్రాకుపురుగులతోను నీవు నరులను సమానులనుగా చేసితివి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 పాలించే వారెవరూ లేని చేపలతో, పాకే పురుగులతో నువ్వు మనుషులను సమానులనుగా చేశావు. Viz kapitolaపవిత్ర బైబిల్14 “నీవు ప్రజలను సముద్రంలో చేపల్లా తయారు చేశావు. నాయకుడులేని చిన్న సముద్ర జంతువుల్లా వారున్నారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 పాలకుడు లేని సముద్ర జీవులతో, సముద్ర చేపలతో నీవు నరులను సమానులుగా చేశావు. Viz kapitola |