ఆదికాండము 7:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 భూమి మీదికి జలప్రళయం వచ్చినప్పుడు నోవహుకు 600 సంవత్సరాలు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 ఆ జలప్రవాహము భూమిమీదికి వచ్చినప్పుడు నోవహు ఆరువందల యేండ్లవాడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ఆ జలప్రళయం భూమిమీదికి వచ్చినప్పుడు నోవహుకు వయస్సు ఆరు వందల సంవత్సరాలు. Viz kapitolaపవిత్ర బైబిల్6 ఈ జలప్రళయము వచ్చినప్పుడు నోవహు వయస్సు 600 సంవత్సరాలు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 భూమి మీదికి జలప్రళయం వచ్చినప్పుడు నోవహుకు 600 సంవత్సరాలు. Viz kapitola |