ఆదికాండము 50:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 కాబట్టి యాకోబు ఆజ్ఞాపించినట్టు అతని కుమారులు చేశారు: Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 అతని కుమారులు తన విషయమై అతడు వారికాజ్ఞాపించినట్లు చేసిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 యాకోబు విషయంలో అతడు వారికి చెప్పినట్లు అతని కొడుకులు చేశారు. Viz kapitolaపవిత్ర బైబిల్12 కనుక యాకోబు కుమారులు తమ తండ్రి ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 కాబట్టి యాకోబు ఆజ్ఞాపించినట్టు అతని కుమారులు చేశారు: Viz kapitola |