ఆదికాండము 5:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 షేతు 105 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి ఎనోషు పుట్టాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 షేతు నూట అయిదేండ్లు బ్రదికి ఎనోషును కనెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 షేతుకు నూట ఐదు సంవత్సరాల వయస్సులో ఎనోషు పుట్టాడు. Viz kapitolaపవిత్ర బైబిల్6 షేతుకు 105 సంవత్సరముల వయస్సులో ఎనోషు అనే ఒక కుమారుడు పుట్టాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 షేతు 105 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి ఎనోషు పుట్టాడు. Viz kapitola |