Online Bible

- Reklamy -




ఆదికాండము 5:21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 హనోకు 65 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి మెతూషెల పుట్టాడు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 హనోకు అరువదియైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 హనోకుకు అరవై ఐదు సంవత్సరాల వయస్సులో మెతూషెల పుట్టాడు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

21 హనోకుకు 65 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత మెతూషెల అనే కుమారుడు అతనికి పుట్టాడు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 హనోకు 65 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి మెతూషెల పుట్టాడు.

Viz kapitola kopírovat




ఆదికాండము 5:21

Následuj nás:

Reklamy


Reklamy