Online Bible

- Reklamy -




ఆదికాండము 5:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 కేయినాను 70 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి మహలలేలు పుట్టాడు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 కేయినాను డెబ్బది యేండ్లు బ్రదికి మహలలేలును కనెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 కేయినానుకు డెబ్భై సంవత్సరాల వయస్సులో మహలలేలు పుట్టాడు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

12 కేయినానుకు 70 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత, మహలలేలు అనే కుమారుడు అతినికి పుట్టాడు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 కేయినాను 70 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి మహలలేలు పుట్టాడు.

Viz kapitola kopírovat




ఆదికాండము 5:12

Následuj nás:

Reklamy


Reklamy