ఆదికాండము 49:21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 “నఫ్తాలి స్వేచ్ఛ ఇవ్వబడిన లేడి అతడు అందమైన లేడిపిల్లలను కంటాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 నఫ్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైనమాటలు పలుకును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 నఫ్తాలి వదిలిపెట్టిన లేడి. అతనికి అందమైన పిల్లలుంటారు. Viz kapitolaపవిత్ర బైబిల్21 “స్వేచ్ఛగా పరుగులెత్తే లేడివంటివాడు నఫ్తాలి. అతని మాటలు విన సొంపుగా ఉంటాయి.” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 “నఫ్తాలి స్వేచ్ఛ ఇవ్వబడిన లేడి అతడు అందమైన లేడిపిల్లలను కంటాడు. Viz kapitola |