ఆదికాండము 49:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 “యాకోబు కుమారులారా, సమావేశమై వినండి మీ తండ్రియైన ఇశ్రాయేలు చెప్పేది వినండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 యాకోబు కుమారులారా, కూడివచ్చి ఆలకించుడి మీ తండ్రియైన ఇశ్రాయేలు మాట వినుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 యాకోబు కొడుకుల్లారా, కలిసి వచ్చి వినండి. మీ తండ్రి ఇశ్రాయేలు మాట వినండి. Viz kapitolaపవిత్ర బైబిల్2 “యాకోబు కుమారులారా, మీరంతా కలిసి వచ్చి వినండి. మీ తండ్రి ఇశ్రాయేలు మాటలు వినండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 “యాకోబు కుమారులారా, సమావేశమై వినండి మీ తండ్రియైన ఇశ్రాయేలు చెప్పేది వినండి. Viz kapitola |