ఆదికాండము 43:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 మీ సోదరున్ని కూడా తీసుకుని వెంటనే ఆ మనుష్యుని దగ్గరకు తిరిగి వెళ్లండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 మీ తమ్ముని తీసికొని లేచి ఆ మనుష్యుని యొద్దకు తిరిగి వెళ్లుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 మీ తమ్ముణ్ణి వెంటబెట్టుకుని అతని దగ్గరికి తిరిగి వెళ్ళండి. Viz kapitolaపవిత్ర బైబిల్13 బెన్యామీనును తీసుకొని ఆ మనిషి దగ్గరకు తిరిగి వెళ్లు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 మీ సోదరున్ని కూడా తీసుకుని వెంటనే ఆ మనుష్యుని దగ్గరకు తిరిగి వెళ్లండి. Viz kapitola |