ఆదికాండము 38:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 అతడు చేసిన పని యెహోవా దృష్టికి చెడ్డదైనందుకు యెహోవా అతన్ని కూడా మరణానికి గురి చేశారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 అతడు చేసినది యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతని కూడ చంపెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 అతడు చేసింది యెహోవా దృష్టికి చెడ్డది కాబట్టి ఆయన అతణ్ణి కూడా చంపాడు. Viz kapitolaపవిత్ర బైబిల్10 దీనితో యెహోవాకు కోపము వచ్చి ఆయన ఓనానును చంపేశాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 అతడు చేసిన పని యెహోవా దృష్టికి చెడ్డదైనందుకు యెహోవా అతన్ని కూడా మరణానికి గురి చేశారు. Viz kapitola |