ఆదికాండము 36:43 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం43 మగ్దీయేలు, ఈరాము. వారు ఆక్రమించిన దేశంలో వారి వారి స్థావరాల ప్రకారం, వీరు ఎదోము నాయకులు. ఇది ఎదోమీయుల తండ్రియైన ఏశావు వంశావళి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)43 మగ్దీయేలు నాయకుడు ఈరాము నాయకుడు. వీరు తమతమ స్వాస్థ్యమైన దేశమందు తమతమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు. ఏశావు ఎదోమీయులకు మూలపురుషుడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201943 మగ్దీయేలు, ఈరాము. వీరంతా తమ తమ స్వాధీనంలో ఉన్న దేశంలో తమతమ నివాస స్థలాల ప్రకారం ఎదోము నాయకులు. ఎదోమీయులకు మూల పురుషుడు ఏశావు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం43 మగ్దీయేలు, ఈరాము. వారు ఆక్రమించిన దేశంలో వారి వారి స్థావరాల ప్రకారం, వీరు ఎదోము నాయకులు. ఇది ఎదోమీయుల తండ్రియైన ఏశావు వంశావళి. Viz kapitola |