ఆదికాండము 36:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 ఆదా ఏశావుకు ఎలీఫజును కన్నది, బాశెమతు రెయూయేలును కన్నది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 ఆదా ఏశావునకు ఎలీఫజును కనెను. బాశెమతు రగూయేలును కనెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 ఏశావుకు ఆదా ఎలీఫజును, బాశెమతు రగూయేలును కన్నారు. Viz kapitolaపవిత్ర బైబిల్4 ఎలీఫజు అనే కుమారుని ఆదా ఏశావుకు కన్నది. రగూయేలు అనే కుమారుని బాశెమతు ఏశావుకు కన్నది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 ఆదా ఏశావుకు ఎలీఫజును కన్నది, బాశెమతు రెయూయేలును కన్నది. Viz kapitola |