ఆదికాండము 32:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 వారిని ఏరు దాటించి, తనకున్న ఆస్తినంతా వారితో పంపించాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 యాకోబు వారిని తీసికొని ఆ యేరు దాటించి తనకు కలిగినదంతయు పంపి వేసెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 యాకోబు వారిని ఆ యేరు దాటించి తనకు కలిగిందంతా వారితో పంపేశాడు. Viz kapitolaపవిత్ర బైబిల్23 తన కుటుంబాన్ని నది దాటించాడు యాకోబు. తర్వాత యాకోబు తనకి కలిగిన దాన్ని అంతటినీ నది దాటించాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 వారిని ఏరు దాటించి, తనకున్న ఆస్తినంతా వారితో పంపించాడు. Viz kapitola |