ఆదికాండము 27:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 ఇస్సాకు ఇలా అన్నాడు, “నేను వృద్ధున్ని అని నాకు తెలుసు, నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 అప్పుడు ఇస్సాకు– ఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలియదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 అప్పుడు ఇస్సాకు “చూడు, నేను ముసలివాణ్ణి. ఎప్పుడు చనిపోతానో తెలియదు. Viz kapitolaపవిత్ర బైబిల్2 ఇస్సాకు చెప్పాడు: “చూడు, నేను ముసలివాడనయ్యాను. ఒకవేళ త్వరలో నేను చనిపోతానేమో! Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 ఇస్సాకు ఇలా అన్నాడు, “నేను వృద్ధున్ని అని నాకు తెలుసు, నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు. Viz kapitola |