ఆదికాండము 25:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 అబ్రాహాము తనకున్నదంతా ఇస్సాకుకు ఇచ్చాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 అబ్రాహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు కిచ్చెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 వీళ్ళందరూ కెతురా సంతానం. అబ్రాహాము తన సంపదనంతా ఇస్సాకుకు ఇచ్చేశాడు. Viz kapitolaపవిత్ర బైబిల్5-6 అబ్రాహాము చనిపోక ముందు తన దాసీల కుమారులందరికి అతడు కొన్ని కానుకలు ఇచ్చాడు. ఆ కుమారులను అబ్రాహాము తూర్పునకు పంపాడు. అతడు వారిని ఇస్సాకుకు దూరంగా పంపించి వేశాడు. అప్పుడు అబ్రాహాము తన ఆస్తి సర్వస్వం ఇస్సాకుకు ఇచ్చాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 అబ్రాహాము తనకున్నదంతా ఇస్సాకుకు ఇచ్చాడు. Viz kapitola |