Online Bible

- Reklamy -




ఆదికాండము 25:24 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

24 ఆమె ప్రసవ కాలం సమీపించినప్పుడు, ఆమె గర్భంలో కవలపిల్లలు ఉన్నారు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

24 ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

24 ఆమెకు నెలలు నిండి ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

24 తగిన సమయం రాగానే రిబ్కా కవల పిల్లల్ని కన్నది.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

24 ఆమె ప్రసవ కాలం సమీపించినప్పుడు, ఆమె గర్భంలో కవలపిల్లలు ఉన్నారు.

Viz kapitola kopírovat




ఆదికాండము 25:24

Následuj nás:

Reklamy


Reklamy