ఆదికాండము 24:34 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 అప్పుడు అతడు, “నేను అబ్రాహాము సేవకుడను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34-35 అంతట అతడిట్లనెను–నేను అబ్రాహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను; అతనికి గొఱ్ఱెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 అప్పుడు అతడు ఇలా చెప్పాడు. “నేను అబ్రాహాము దాసుణ్ణి. Viz kapitolaపవిత్ర బైబిల్34 ఆ సేవకుడు చెప్పింది ఇది: “నేను అబ్రాహాము సేవకుడను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 అప్పుడు అతడు, “నేను అబ్రాహాము సేవకుడను. Viz kapitola |