ఆదికాండము 2:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అయితే భూమిలో నుండి నీటిబుగ్గలు వచ్చి అంతా పారుతూ నేలను తడిపేవి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 అయితే ఆవిరి భూమినుండి లేచి నేల అంతటిని తడిపెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 కాని, భూమిలోనుంచి నీటి ప్రవాహాలు పొంగి నేలంతా తడిపేది గనక భూతలం అంతటా నీళ్ళు ఉండేవి. Viz kapitolaపవిత్ర బైబిల్6 భూమి నుండి ఆవిరి ఉబికి నేల అంతటిని తడిపింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అయితే భూమిలో నుండి నీటిబుగ్గలు వచ్చి అంతా పారుతూ నేలను తడిపేవి. Viz kapitola |