ఆదికాండము 19:36 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 అలా లోతు ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులయ్యారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 ఆలాగున లోతుయొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 ఆ విధంగా లోతు ఇద్దరు కూతుళ్ళూ తమ తండ్రి మూలంగా గర్భం ధరించారు. Viz kapitolaపవిత్ర బైబిల్36 అందుచేత లోతు కుమార్తెలు ఇద్దరూ గర్భవతులయ్యారు. వారి తండ్రి వారి శిశువులకు తండ్రి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 అలా లోతు ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులయ్యారు. Viz kapitola |