ఆదికాండము 11:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 షేలహు 30 సంవత్సరాల వయసువాడై ఏబెరుకు తండ్రి అయ్యాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 షేలహు ముప్పది యేండ్లు బ్రదికి ఏబెరును కనెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 షేలహుకు ముప్ఫై సంవత్సరాల వయస్సులో ఏబెరు పుట్టాడు. Viz kapitolaపవిత్ర బైబిల్14 షేలహుకు 30 సంవత్సరాలు నిండిన తర్వాత అతని కుమారుడు ఏబెరు పుట్టాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 షేలహు 30 సంవత్సరాల వయసువాడై ఏబెరుకు తండ్రి అయ్యాడు. Viz kapitola |