గలతీయులకు 4:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 నేను మీతో ఉన్నప్పుడే కాకుండా ఎప్పుడూ మంచి ఉద్దేశాలలో ఆసక్తి కలిగి ఉండడం మంచిదే. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 నేను మీయొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక యెల్లప్పుడును మంచి విషయములో ఆసక్తిగానుండుట యుక్తమే. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడూ మంచి కారణాల విషయం అత్యాసక్తి కలిగి ఉండడం మంచిది. Viz kapitolaపవిత్ర బైబిల్18 ఉద్దేశ్యం మంచిదైతే పట్టుదలతో ఉండటం మంచిదే. కనుక నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడూ అదే విధంగా ఉండండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 నేను మీతో ఉన్నప్పుడే కాకుండా ఎప్పుడూ మంచి ఉద్దేశాలలో ఆసక్తి కలిగి ఉండడం మంచిదే. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము18 ఆసక్తి కలిగి ఉండడం మంచిదే, ఉద్దేశం మంచిదై యుండాలి, మరియు నేను మీతో ఉన్నప్పుడే కాదు, ఎప్పుడూ అలాగే ఉండాలి. Viz kapitola |