గలతీయులకు 4:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 నాకు అనారోగ్యంగా ఉన్నా నేను మొదటిగా మీకు సువార్త ప్రకటించానని మీకు తెలుసు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీరదౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగుదురు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 మొదటిసారి శరీర బలహీనత కలిగినా నేను మీకు సువార్త ప్రకటించానని మీకు తెలుసు. Viz kapitolaపవిత్ర బైబిల్13 నాకు అనారోగ్యంగా ఉండటం వల్ల నేను మీ దగ్గరకు వచ్చాను. తద్వారా మీకు మొదట సువార్త ప్రకటించే అవకాశం నాకు కలిగింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 నాకు అనారోగ్యంగా ఉన్నా నేను మొదటిగా మీకు సువార్త ప్రకటించానని మీకు తెలుసు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము13 మీకు తెలిసే ఉన్నట్టు, నాకున్న అనారోగ్యాన్ని బట్టి నేను మొదటిగా మీకు సువార్త ప్రకటించాను. Viz kapitola |