Online Bible

- Reklamy -




గలతీయులకు 4:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 మీరు ప్రత్యేకమైన రోజులను, నెలలను, పండుగలను, సంవత్సరాలను ఆచరిస్తున్నారు గదా!

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 మీరు ప్రత్యేక దినాలూ అమావాస్య దినాలూ ఉత్సవ కాలాలూ సంవత్సరాలూ జాగ్రత్తగా ఆచరిస్తున్నారట.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

10 మీరు ప్రత్యేకమైన దినాలను, నెలలను, ఋతువులను, సంవత్సరాలను యింకా పాటిస్తున్నారు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 మీరు ప్రత్యేకమైన రోజులను, నెలలను, పండుగలను, సంవత్సరాలను ఆచరిస్తున్నారు గదా!

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

10 మీరు ప్రత్యేకమైన రోజులను, నెలలను సంవత్సరాలను ఆచరిస్తున్నారు గదా!

Viz kapitola kopírovat




గలతీయులకు 4:10

Následuj nás:

Reklamy


Reklamy