Online Bible

- Reklamy -




గలతీయులకు 3:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 మీరు ఇంత అవివేకులా? ఆత్మతో ప్రారంభించి, ఇప్పుడు శరీరంతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారా?

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 మీరింత అవివేకులైతిరా? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి, యిప్పుడు శరీ రానుసారముగా పరిపూర్ణులగుదురా?

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 మీరింత అవివేకులయ్యారా? మొదట దేవుని ఆత్మతో మొదలు పెట్టి, ఇప్పుడు శరీరంతో ముగిస్తారా?

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

3 మీరింత అవివేకులా? పరిశుద్ధాత్మతో ప్రారంభించి ఇప్పుడు మానవ ప్రయత్నం ద్వారా నీతిమంతులు కావాలని చూస్తున్నారా?

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 మీరు ఇంత అవివేకులా? ఆత్మతో ప్రారంభించి, ఇప్పుడు శరీరంతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారా?

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

3 మీరు ఇంత అవివేకులా? ఆత్మ ద్వారా ప్రారంభించిన తరువాత, మీరు ఇప్పుడు శరీర ద్వారా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారా?

Viz kapitola kopírovat




గలతీయులకు 3:3

Následuj nás:

Reklamy


Reklamy