Online Bible

- Reklamy -




గలతీయులకు 2:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 అయితే ఈ సువార్త సత్యం మీలో నిలిచి ఉండేలా ఒక్క క్షణం కూడా మేము వారితో ఏకీభవించలేదు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 సువార్త సత్యము మీమధ్యను నిలుచునట్లు మేము వారికి ఒక్క గడియయైనను లోబడుటకు ఒప్పుకొనలేదు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 సువార్త సత్యం మార్పులేనిదిగా, మీకు ప్రయోజనంగా నిలిచి ఉండేలా కాసేపైనా వారితో మేము ఏకీభవించలేదు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

5 సువార్తలో ఉన్న సత్యం మీకు లభించాలని మేము వాళ్ళకు కొంచెం కూడా లొంగలేదు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 అయితే ఈ సువార్త సత్యం మీలో నిలిచి ఉండేలా ఒక్క క్షణం కూడా మేము వారితో ఏకీభవించలేదు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

5 అయితే మీ కొరకు ఈ సువార్త సత్యం భద్రపరచబడాలని, ఒక్క క్షణం కూడా మేము వారికి లోబరచుకోలేదు.

Viz kapitola kopírovat




గలతీయులకు 2:5

Následuj nás:

Reklamy


Reklamy