ఎజ్రా 8:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 షెఫట్యా వారసుల నుండి: మిఖాయేలు కుమారుడైన జెబద్యా, అతనితో పాటు నమోదైన 80 మంది పురుషులు; Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 షెఫట్య వంశములో మిఖాయేలు కుమారుడైన జెబద్యాయు ఎనుబదిమంది పురుషులును Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 షెఫట్య వంశంలో ఉన్న మిఖాయేలు కొడుకు జెబద్యా, అతనితో పాటు 80 మంది పురుషులు. Viz kapitolaపవిత్ర బైబిల్8 షెపట్య సంతతినుంచి మిఖాయేలు కొడుకు జెబద్యా, మరో 80 మంది పురుషులు; Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 షెఫట్యా వారసుల నుండి: మిఖాయేలు కుమారుడైన జెబద్యా, అతనితో పాటు నమోదైన 80 మంది పురుషులు; Viz kapitola |